Why are the Chinese love Bollywood movies: BBC prapancham with Pavankanth (BBC News Telugu)



చైనాలో చిత్ర పరిశ్రమ విలువ 800 కోట్ల డాలర్లకు చేరింది.
ఈ మధ్యకాలంలో దంగల్, హిందీ మీడియం, బాహుబలి, పీకె వంటి భారతీయ చిత్రాలు కూడా చైనా బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపాయి.
హాలీవుడ్ రేంజ్లో కలెక్షన్లు వసూళ్లు చెయ్యడమే కాదు.. లక్షలాది మంది మనసుల్ని కూడా దోచుకున్నాయి.
అసలింతకీ చైనాలో భారతీయ చిత్రాలపై మోజు అంతగా పెరగడానికి కారణాలేంటి..?
ఎలాగూ జనాలు చూస్తున్నారు కదా అని ప్రతి సినిమాను విడుదల చేస్తూ పోతే పంపిణిదారులకు ఎదురవుతున్న భయాలేంటి..?
చైనా నుంచి బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న ప్రత్యేక కథనం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *